Telangana Politics నా గురించి కామెంట్ చేసే అర్హత Revanth కు లేదు - పొన్నాల | Telugu OneIndia

2023-10-14 2

Senior Congress leader Ponnala Lakshmaiah said Telangana PCC President Revanth Reddy's behavior is not good. Ponnala says that Revanth does not have the level to talk about him. Ponnala explained that Minister KTR invited him to join the Rose Party.
| తెలంగాణ పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారశైలి బాగా లేదన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. తన గురించి మాట్లాడే స్థాయి రేవంత్ కు లేదన్నారు పొన్నాల. మంత్రి కేటీఆర్ తనను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారని  పొన్నాల వివరించారు.

#PonnalaLakshmaiah
#GandhiBhavan
#RevanthReddy
#COngress
#Telangana
#BJP
#BRS
#KTR
#CMkcr
~CR.236~CA.240~ED.234~